ఈ 4 సినిమాలు Wrong Timeలో రిలీజ్ అయ్యాయా? 😱 | Salaar, Hi Nanna, Daaku Maharaaj
Автор: News3People
Загружено: 2026-10-18
Просмотров: 23312
Описание:
కొన్ని తెలుగు సినిమాలు మంచి కథ, అద్భుతమైన performances, అదిరిపోయే music ఉన్నా సరైన సమయంలో రిలీజ్ కాకపోవడం వల్ల తమ potentialకి తగ్గ విజయాన్ని అందుకోలేకపోయాయా? 🔥
ఈ వీడియోలో Daaku Maharaaj, Hi Nanna, Salaar, Dhamarukam సినిమాల release dates, box office competition, festive season ప్రభావం గురించి మాట్లాడుకున్నాం.
🎬 ఈ వీడియోలో చర్చించిన సినిమాలు:
• Daaku Maharaaj – Sankranthi release competition
• Hi Nanna – Salaarతో పోటీ మధ్య వచ్చిన emotional drama
• Salaar – Release postponement, box office competition
• Dhamarukam – Multiple postponements, release timing
ఈ సినిమాలు వేరే సమయంలో విడుదలై ఉంటే ఇంకా పెద్ద విజయాలు సాధించేవా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి!
ఇలాంటి Telugu cinema analysis, movie reviews, box office discussions కోసం News3Peopleను Subscribe చేసుకోండి.
#TeluguCinema #Salaar #HiNanna #DaakuMaharaaj #Dhamarukam #News3People
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: