🐄🥃 గూడపల్లి గ్రామంలో ఎద్దు గానుగ నూనె // Bull Driven Peanut Oil
Автор: YVS Vlog
Загружено: 2025-09-11
Просмотров: 1802
Описание:
🐄🥃💯ఎద్దు గానుగ నూనె💯🥃❤️
💯❤️🥃 మన భారతదేశంలో తరాలు మారిన మన సాంప్రదాయాలు మారవు ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎద్దు గానుగ నూనెని వండుకుని తినేవారు ప్రస్తుత కాలంలో ఈ ఎద్దుగానుగులు కనుమరుగైన పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో మన కోనసీమ జిల్లాలో ఉన్న గూడపల్లి అనే గ్రామంలో ఈ ఎద్దు గానుగ నూనె ఆడుతున్నారు. ఇది కూడా సాంప్రదాయక పద్ధతిలో నూనె తీసి నూనెని స్టీల్ డబ్బాలో ప్యాక్ చేసి అమ్ముతారు వీళ్ళు ప్లాస్టిక్ కి ఎగైనెస్ట్ ఇంత సాంప్రదాయపద్ధంగా ఆడే ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఉద్దేశంతో లాభంతో పని లేకుండా ఈ పామ్ ఆయిల్ ని రన్ చేస్తున్నారు ఈ వీడియో అనేది మీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను
ఇట్లు
మీ YVSVLOG
#🐄🥃 గూడపల్లి గ్రామంలో ఎద్దు గానుగ నూనె #Bull Driven Peanut Oil #Ganuga #ganugapuram #edduganuga #traditionalganuga #yvsvlog #yvsvillage #yvsblog #yvsvlog007 #yvstravel #yvs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: