ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2023-07-13

Просмотров: 402858

Описание: ఆసియాలోనే అత్యధికంగా టమాటా సాగు చేసే మదనపల్లి ప్రాంత టమాటా రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంవత్సరంలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ టమాటా సాగు చేస్తున్నామని.. ప్రస్తుతం కేజీ ధర 100 పలుకుతోందని తెలిపారు. ఒక్కోసారి ధరలు లేక పంటను అమ్మలేని పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని బీ కొత్తకోట మండలంలోని దిన్నెమిందెపల్లి గ్రామంలో ఈ రైతు టమాటా పండిస్తున్నారు.

వీడియో పూర్తిగా చూశాక వీడియోలో లేని అదనపు సమచారం కోసం మాత్రమే ఫోన్ చేయండి. నంబర్ దొరికింది కదా అని వీడియోలో ఉన్న సమాచారమే మళ్లీ మళ్లీ అడిగి రైతులను ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ల వాళ్ల వ్యవసాయ పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. వారికి ఫోన్ చేస్తున్నది మీరొక్కరే కాదు.. మీలాగా చాలా మంది చేస్తున్నారని గమనించగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

#RythuBadi #రైతుబడి #మదనపల్లిటమాటా

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి

IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

ఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా  ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitra

ఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitra

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

#Kalash seeds all  top variety tomato

#Kalash seeds all top variety tomato

స్పేసింగ్ తగ్గించి ప్లాంటేషన్.స్టెప్ బై స్టెప్ 9 ఎకరాలు టమోటా.Tamota cultivation in summer Telugulo

స్పేసింగ్ తగ్గించి ప్లాంటేషన్.స్టెప్ బై స్టెప్ 9 ఎకరాలు టమోటా.Tamota cultivation in summer Telugulo

green chilli farming in telugu/mirchi farming/పచ్చి మిర్చి, సక్సెస్ క్రాప్

green chilli farming in telugu/mirchi farming/పచ్చి మిర్చి, సక్సెస్ క్రాప్

పొట్టోడికి దూల తీరింది | Venkatesh And Brahmanandham Namo Venkatesha Movie Comedy |@idreamvizag

పొట్టోడికి దూల తీరింది | Venkatesh And Brahmanandham Namo Venkatesha Movie Comedy |@idreamvizag

Green Meadow farms Tomatoes farming success story in poly house #smartfarming #agribusiness

Green Meadow farms Tomatoes farming success story in poly house #smartfarming #agribusiness

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

45 డిగ్రీల ఎండలో  టమోటా పంటను ఎలా పండించాలో రైతు మాటల్లో తెలుసుకుందాం tamota farm details in summer

45 డిగ్రీల ఎండలో టమోటా పంటను ఎలా పండించాలో రైతు మాటల్లో తెలుసుకుందాం tamota farm details in summer

సాధారణ రైతును కోటీశ్వరుని చేసిన టమాట సాగు|సాగు విధానాలు 2025 లో| crorepati Tamato farmer #EP-25

సాధారణ రైతును కోటీశ్వరుని చేసిన టమాట సాగు|సాగు విధానాలు 2025 లో| crorepati Tamato farmer #EP-25

లాభాలు పండిస్తున్న టమాటా || మదనపల్లి రైతు జయభేరి || Success Story of Tomato Farming ||Karshaka Mitra

లాభాలు పండిస్తున్న టమాటా || మదనపల్లి రైతు జయభేరి || Success Story of Tomato Farming ||Karshaka Mitra

70 ఎకరాల్లో టమోటా పంట ఇంత వరకు నష్టపోలేదు.. నా సీక్రెట్ ఏంటంటే..? |

70 ఎకరాల్లో టమోటా పంట ఇంత వరకు నష్టపోలేదు.. నా సీక్రెట్ ఏంటంటే..? | " Adarsha Rythu " Award Winner

వర్షా కాలం టమాటా సాగులో నష్టం వచ్చింది Tomato Farming

వర్షా కాలం టమాటా సాగులో నష్టం వచ్చింది Tomato Farming

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

ఇంత నవ్వించేవి మీరు చూడలేదు | మా మామకి ధిమాఖ్ మోకాల్లో లేదు | Ali Comedy Scene | iDreamComedy

ఇంత నవ్వించేవి మీరు చూడలేదు | మా మామకి ధిమాఖ్ మోకాల్లో లేదు | Ali Comedy Scene | iDreamComedy

పూలతోటలా ఉన్న వంకాయ తోట 🍆 | 90 రోజుల్లోనే 10 టన్నుల దిగుబడి రహస్యం | Bheeshma Agriculture

పూలతోటలా ఉన్న వంకాయ తోట 🍆 | 90 రోజుల్లోనే 10 టన్నుల దిగుబడి రహస్యం | Bheeshma Agriculture

టమెటా చేట్లుకి కట్టెలు నాటడం ..వైరు లాగడం.పుఁరు కట్టడం  .. టమెటా వ్యవసాయం.. గూర్చి.. విషయాలు..

టమెటా చేట్లుకి కట్టెలు నాటడం ..వైరు లాగడం.పుఁరు కట్టడం .. టమెటా వ్యవసాయం.. గూర్చి.. విషయాలు..

ఎకరాకు 80 టన్నుల  బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

ఎకరాకు 80 టన్నుల బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]