Thagithe Nachadanna Devatha 4K | Singer Version | Yochith Kondeti
Автор: yochith lyrics
Загружено: 2025-11-08
Просмотров: 27649
Описание:
Thaagithe Nachadanna Devatha Trending Love Failure 2025 by Yochith Lyrics
#ThagiteNachadannaDevatha #trending
#latestlovefailuresongs #trendingtelugusong #trendingsong #music
#yochith #singer #singerversion #folksong
Tune & Lyrics - Yochith Kondeti
Music - Bharath Mekala
Editing,Posters & Technical Support - Akashavani Prabhu
Camera - Bharath Chary
Lyrics Here 👇
తాగితే నచ్చదన్నా దేవత
నీ మోసం తోనే మందుకు బానిసా
పూటకో రంగు మార్చే మాయ దేవత
నీ దూరం తోనే ముగిసే నా కథ
నువ్వు జెప్పిన మాటలు నమ్మినా
మంది మాటలకు మనసులో నలిగినా
నన్ను నమ్మించినా తీరుకు
దేవతోలే పూజించినా
నన్ను వదిలించుకుంటున్న వంక తో
నాకు అనుమానమని పేరు వెడితివా
నువ్వు ద్రౌపదివని ముందే తెలిసినా
సీతమ్మ లాగ నిన్నే కొలిచినా
ఊసరవెల్లికి వరుసకు తల్లివే
మాయ మాటలకు నువు సొంత అక్కవే
ఆబద్దాలా మాటలకు నువ్వు పెద్ద ఆడబిడ్డవే
సందమామ లాగ అందంగా జూస్తే
సుక్కలతోనే సుఖపడుతున్నావు
నువు వంచకివని ముందే తెలిసినా
వేల సార్లు నమ్మి మోసపోయినా
తాగిన మత్తు ఓ కొన్ని గంటలే
కత్తి గాయం ఓ కొద్దీ రోజులే
అనుభవిస్తున్న ఈ నరకము
జ్ఞాపకాలతో జాగరమే...
గడియ గడియా నరకం జూపినా
గడియారం ముళ్ళోలే నీ వెంట దిరిగినా....
నువు బంధకివని ముందే తెలిసినా
ప్రాణ బందంగా నిన్నే కొలిసినా
నన్ను వాడుకున్నందుకు వందనం
నాతో ఆడుకున్నందుకు వందనం
నీ ప్రియమైన నటనకి వందనం
నీ స్వార్థపు ప్రేమకి వందనం
మనసుతోనే ముడిపడ్డ బంధమనుకున్న ఒళ్ళువరకే నేను అవసరమయినా
నీ ఊహల్లో ఉసురు వొతదే
నీ ఉసోస్తే ఊపిరాడదే....
నా బతుకును ఆగం జేసిన దేవత
నీ మోసం తోనే ముందుకు బానిసా....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: