అమలాపురంలో వై యస్ ఆర్ పార్టీ జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ (వర్క్ షాప్) సమావేశం
Автор: SDV9 NEWS
Загружено: 2026-01-20
Просмотров: 204
Описание:
అంబేద్కర్ కొనసీమ జిల్లా....
అమలాపురం వనచర్ల గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ (వర్క్ షాప్) సమావేశం ఏర్పాటు...ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు.....
వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ (వర్క్ షాప్) సమావేశం నిర్వహించాము అని తెలిపారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు రాబోయే రోజులలో మా అన్న జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా చేసుకోవలిసిన బాధ్యత మనపై ఉంది ప్రతి కార్యకర్త దైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చారు....ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు వై యస్ ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: