ఒక్క పూట భోజనం కోసం ఎంతగానో కష్టపడుతున్నా పేదవారికి ఏమీ లేని వారికి సహాయం చేద్దాం 🙏🙏🫶👌🤗
Автор: SwapnaVlogs999
Загружено: 2025-12-19
Просмотров: 75
Описание: ఫ్రెండ్స్ 🙏 ఉండడానికి ఇల్లు లేక తినడానికి భోజనం లేక ఒక మనిషి ఒక సెకండ్ కూడా నిలబడలేని ఎంతో భయంకరమైన వాసనతో చెత్త తో నిండిపోయి ఉన్న డంపింగ్ యార్డ్ స్థలాల్లో రోడ్లు పక్కన కొంతమంది మనుషులు కనీస సౌకర్యాలు లేక అక్కడే జీవిస్తున్న మనుషులు ఉన్నారు ఫ్రెండ్స్ | మనకు చేతనయినంత. సహాయం వారికి చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఉన్న ఊర్లో కవచ్చు రాష్ట్రంలో కావచ్చు సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏👍🫶🫰
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: