Ambedkar : గాంధీని తాను అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదంటారు అంబేడ్కర్ ఎందుకు అన్నారు.
Автор: BBC News Telugu
Загружено: 2020-04-15
Просмотров: 115745
Описание:
గాంధీ గురించి మిగిలిన వారి కన్నా తనకే ఎక్కువ తెలుసన్నది తన నమ్మకమని అంటారు అంబేడ్కర్. ఎందుకంటే గాంధీ నిజస్వరూపాన్ని తాను దర్శించానని, గాంధీజీ అసలు వ్యక్తిత్వాన్ని తాను చూడగలిగానని చెప్పుకొచ్చారు. ఇంతకీ గాంధీ గురించి అంబేడ్కర్ ఏమన్నారు.
#Ambedkar #MahatmaGandhi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: