SRIHARI Oo SRIHARI(శ్రీ హరీ ఓ శ్రీహరీ) song
Автор: Ananga Darshanam
Загружено: 2025-12-30
Просмотров: 3179
Описание:
ఓం నమో భగవతే వాసుదేవాయ ||
#ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
Created by: Sivakrishna Vakamullu
శ్రీ హరీ ఓ శ్రీహరీ
మాలా మారీ లీలలు ఏలా? – 2
మరలా మరలా మరణములేలా?
జనకా జనకా జననములేలా?
జాగృతి ఎరుకా ఎరుగక నీలా!?
శ్రీహరీ ఓ శ్రీహరీ…
శ్రీహరీ ఓ శ్రీహరీ…
గడిచినకాలపు మర్మములెన్నీ?
గతమునకూలిన చర్మములెన్నీ?
నిన్నగమారిన జన్మములెన్నీ?
నేటిగమారిన కర్మములెన్నీ?
శ్రీ హరీ ఓ శ్రీహరీ
మాలా మారీ లీలలు ఏలా? – 2
మరలా మరలా మరణములేలా?
జనకా జనకా జననములేలా?
జాగృతి ఎరుకా ఎరుగక నీలా!?
శ్రీహరీ ఓ శ్రీహరీ…
శ్రీహరీ ఓ శ్రీహరీ…
నాదనివదిలిన సొత్తులు ఎన్నీ?
తీరకమిగిలిన పొత్తులు ఎన్నీ?
సత్యమువెతకని చావులు ఎన్నీ?
నీవనితెలియని నిదురలు ఎన్నీ?
శ్రీ హరీ ఓ శ్రీహరీ
మాలా మారీ లీలలు ఏలా? – 2
మరలా మరలా మరణములేలా?
జనకా జనకా జననములేలా?
జాగృతి ఎరుకా ఎరుగక నీలా!?
శ్రీహరీ ఓ శ్రీహరీ…
శ్రీహరీ ఓ శ్రీహరీ…
నేతీ నేతీ నియతిని మరచీ
భీతీ ఖ్యాతీ బలిపశువైతీ
నారాయణకృతి చివరికి తెలిసీ
నీలోలయముకి పిలిచితి నిలిచీ
శ్రీ హరీ ఓ శ్రీహరీ
మాలా మారీ లీలలు ఏలా? – 2
మరలా మరలా మరణములేలా?
జనకా జనకా జననములేలా?
జాగృతి ఎరుకా ఎరుగక నీలా!?
శ్రీహరీ ఓ శ్రీహరీ…
శ్రీహరీ ఓ శ్రీహరీ…
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: