సకల గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పెంపొందుతాయి కాలభైరవ సహస్రనామం
Автор: 5AM BHAKTHI
Загружено: 2025-12-27
Просмотров: 20658
Описание:
కాలభైరవుడిని స్తుతించేదే కాలభైరవ సహస్రనామం స్తోత్రం .
ఇది అహాన్ని విడనాడాలన్న సందేశం అందిస్తుంది.
ధర్మమార్గాన్ని ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. '
ఈ స్తోత్త్రాన్ని నిత్యం పఠించేవారికి చెడుకర్మల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది.
గ్రహ దోషాల ప్రతికూలత తగ్గుతుంది. సదా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
రోజూ పఠించే అవకాశం లేనివాళ్లు కాలభైరవాష్టమి రోజున తప్పక పఠించాలి'
పరమశివుని అంశతో అవతరించి నవగ్రహాలను అనుచరులుగా చేసుకున్న స్వామి.. కాలభైరవుడు.
మనలో ఉన్న 'నేను', 'నాది' అనే అహాన్ని తొలగిస్తాడు.
నిత్యజీవితంలో ఎదురయ్యే వేదనలు, భయాలను పోగొట్టి రక్షణ కల్పిస్తాడు.
గ్రహ బాధల నుంచి విముక్తి ప్రసాదించే మూర్తిగా పూజలు అందుకుంటున్నాడు.
Sri Kalabairava Sahasranama Stotram In Telugu Lyrics
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: