ఈనెలలోనే మరో 2 పథకాలు.. అకౌంట్లలోకి డబ్బులు | Nara Lokesh key announcements | Asianet News Telugu
Автор: Asianet News Telugu
Загружено: 2025-06-24
Просмотров: 421718
Описание:
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా అమరావతిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. రెండు పథకాల గురించి కీలక ప్రకటన చేశారు.
#naralokesh #chandrababunaidu #pawankalyan #tdp #janasena #nda #appolitics #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: