ఆకలితో ఉండొచ్చు కానీ పిల్లల నుండి ఈ 3 ఆశలు పెట్టుకోకండి | కాకి చెప్పిన అమూల్య జీవితం పాఠం
Автор: Dhanalakshmi Tips
Загружено: 2025-10-28
Просмотров: 367437
Описание:
తల్లిదండ్రుల ఆశలు... పిల్లల భవిష్యత్తుని ఎలా మార్చుతాయో ఈ కథ ఒక గట్టి నిజం చెబుతుంది.
ఒక చిన్న కాకి ఇచ్చిన ఉపదేశం… జీవితం లో మనం నిజంగా ఏం ఆశించాలో మనసుని కదిలిస్తుంది.
పిల్లలకు భారం కాకుండా ఎలా ప్రేమను ఇవ్వాలి? ఈ కథలో సమాధానం ఉంది.
ఈ వీడియోలో
✅ తల్లిదండ్రుల ప్రేమ
✅ పిల్లలపై అధిక ఆశలు పెట్టుకోవడం వల్ల జరిగే తప్పులు
✅ జీవితాన్ని మార్చే విలువైన పాఠాలు
వంటివి తెలుసుకుంటారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: