100 Years Old King George Hospital (KGH) || Vizag Heritage Story 3
Автор: AMPM Live
Загружено: 2018-06-21
Просмотров: 20137
Описание:
AMPM Live: మహావిశాఖ నగరంలో కింగ్ జార్జి ఆసుపత్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా ఈ ఆసుపత్రి 150 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ప్రజలు కూడా కేజీహెచ్ లో వైద్య సేవల కోసం వస్తుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఉన్నత వైద్య సేవల కోసం ఇక్కడికే తరలిస్తారు.
1845 లో ఏర్పాటైన కేజీహెచ్ ను 1857 లో 30 పడకల ఆసుపత్రిగా మర్చారు. 1923 జూలై 19న అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి పానగల్ రాజా కింగ్ జార్జి ఆసుపత్రిని నూతన భవనాన్ని ప్రారంభించారు. తరువాత 192 పడకలు ఉన్న ఆసుపత్రి సామర్ధ్యాన్ని 1931-32 నాటికి 270కి పెంచారు. 1928లో 40 పడకలతో కేజీహెచ్ లో స్త్రీలు, గర్భిణీల విభాగం ఏర్పాటు చేసారు. 1932లో 80 పడకలతో నేత్ర చికిత్స విభాగం నిర్మించారు. ఓ.పి., అత్యవసర సేవల కోసం 1940లో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
~-~~-~~~-~~-~
Please watch: "AMPM Live News Roundup || 24-08-2019 || Bulletin"
• AMPM Live News Roundup || 24-08-2019 || Bu...
~-~~-~~~-~~-~
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: