మైండ్‌ని అణిచివేసే ఇలాంటివన్నీ చాలా డేంజర్ - నల్లమోతు శ్రీధర్
Автор: Sridhar Nallamothu
Загружено: 2025-01-03
Просмотров: 1158
Описание:
మైండ్ ని ఎప్పుడైతే బంధిస్తామో అప్పుడు మనసులో సున్నితత్వం పోతుంది.. ఫీలింగ్స్ ఎమోషన్స్ పోతాయి.. మైండ్ ను బంధించకుండా దాని సహజ స్థితిని స్వేచ్ఛగా వదిలేసి స్థిరత్వం సాధించలేమా?
చాలామంది కి మెడిటేషన్ ఎందుకు సెట్ అవటం లేదో తెలుసా?
ఇన్ స్టెబిలిటీ నుండి స్టెబిలిటీ వైపు మారడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం..
ప్రయత్నం ద్వారా మాత్రమే ఏదైనా సాధించొచ్చు అనే conditioning కి విపరీతంగా గురై ఉన్నాం.
అశాంతిగా ఉన్న మైండ్ ని ప్రయత్నం పూర్వకంగా బలవంతంగా అణిచి వేసి.. ప్రయత్నం ఆగిపోయాక మళ్ళీ విశ్వరూపం చూపించే మైండ్ ని చూసి భయపడిపోతాం. అసలు అశాంతి ఎందుకు ఏర్పడుతుంది అన్నది హేతువు తెలుసుకోకుండా ప్రయత్నంతో దానిని ఎలా అణిచివేస్తారు? అలా సాధించే స్టెబిలిటీ శాశ్వతం ఎలా అవుతుంది?
మన నమ్మకాలు మన భావజాలాలు మన అభిప్రాయాలు భూతాల మాదిరిగా మన మనసును ఎలా అస్థిరం చేస్తున్నాయి..?
నాకు అద్భుతమైన క్లారిటీ ఉన్నప్పుడు ఆ క్లారిటీనే స్టెబిలిటీ!
వంటి పలు అంశాలు ఈ వీడియోలో.
నల్లమోతు శ్రీధర్
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: