భూ సర్వే అంటే ఏమిటి?|సర్వే నెంబర్, టిప్పన్ మ్యాప్,సబ్ సర్వే, ఖాతా నెంబర్ పూర్తి వివరాలు|Land Survey
Автор: Law Lens TV
Загружено: 2026-01-17
Просмотров: 5478
Описание:
భూ సర్వే అంటే ఏమిటి?|సర్వే నెంబర్, టిప్పన్ మ్యాప్,సబ్ సర్వే, ఖాతా నెంబర్ పూర్తి వివరాలు|Land Survey
భూమి కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా లేదా భూమి సరిహద్దులపై వివాదం వచ్చినా ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం భూ సర్వే వ్యవస్థ.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది👇
1️⃣ భూమికి సంబంధించిన భూ సర్వే ఎలా చేస్తారు?
2️⃣ సర్వే నెంబర్లు ఎలా ఇస్తారు?
3️⃣ టిప్పన్ సర్వే & టిప్పన్ మ్యాప్ అంటే ఏమిటి?
4️⃣ సబ్ సర్వే నెంబర్లు మనకు ఎలా వచ్చాయి?
5️⃣ భూమికి ఖాతా నెంబర్ ఎందుకు ఇస్తారు?
రెవెన్యూ రికార్డులు, సరిహద్దుల నిర్ధారణ, కోర్టు కేసులు, రిజిస్ట్రేషన్ ముందు చెక్ చేయాల్సిన డాక్యుమెంట్లు—all-in-one క్లారిటీ ఈ వీడియోలో ఉంటుంది.
👉 భూమి కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో
👉 లాయర్లు, రైతులు, రియల్ ఎస్టేట్ వారికి ఉపయోగపడే సమాచారం
వీడియో నచ్చితే 👍 Like చేయండి
ఇలాంటి లీగల్ అవేర్‌నెస్ వీడియోల కోసం 🔔 Subscribe చేయండి
#భూసర్వే
#LandSurvey
#SurveyNumber
#TipponMap
#SubSurveyNumber
#KhataNumber
#RevenueRecords
#LandDisputes
#PropertyLaw
#IndianLandLaw
#TelanganaLand
#LegalAwareness
#LawLensTV
Land survey Telugu
Bhumi survey ela chestaru
Survey number meaning Telugu
Tippon map explanation
Sub survey number Telugu
Khata number land meaning
Telangana land records
Revenue survey explained
Land buying tips Telugu
Property law Telugu
Land disputes solution
Indian land laws
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: