ఆండాళ్ తిరు నక్షత్ర అభిషేకం అలంకారం అర్చన
Автор: Everyday with Pavani
Загружено: 2025-07-28
Просмотров: 181
Описание:
శ్రీ ఆండాల్ తిరునక్షత్రం | శ్రావణ మాస మహోత్సవ కార్యక్రమాలు
📅 తేదీ: 28-07-2025
ప్రదేశం: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, జమ్మికుంట, కరీంనగర్ 🙏🏻
శ్రీ విశ్వాసునామ సంవత్సర శ్రావణ మాసం ఆరంభం, శ్రావణ మాస ఆరంభమే శుక్రవారంతో ఏర్పడడం మనం పొందినటువంటి అదృష్టం. ఈ శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలను మనం జరుపుకోబోతున్నాం.
28వ తారీకు పుబ్బ నక్షత్రంలో — శ్రీ ఆండాల్ తిరునక్షత్రం. అమ్మ గోదాదేవిగా లోకంలో అవతరించి, తాను ఒక వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరణ దిశగా భగవంతుని ఎవరైనా పొందవచ్చునని చూపించారు. భక్తి మరియు ప్రేమ ఈ రెండూ కూడా భగవంతుడు మనల్ని స్వీకరించడానికి కారణమై ఉంటాయని మనందరికీ ఆచరణలో చూపించారు.
కనుక భగవంతుని పొందడానికి మనకు లౌకికమైనటువంటి ఉన్నతులు ఏవి కూడా పనికి రావు. కేవలం ప్రేమతో భగవంతుని మనం ఆరాధించగలిగితే, భాగవతోత్తములతో కలిసి ఫల దిశగా నడవగలిగితే, స్వామి మనపై అనుగ్రహిస్తాడు. ఈ కలియుగ ఆరంభంలోనే తాను లోకంలో అయోనిజగా అవతరించి, తాను 30 రోజుల ధనుర్మాస వ్రతమనే వ్రతాన్ని ఆచరించి, తిరుప్పావై అనే ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించి, తాను రంగనాథుడిని చేరింది.
జై శ్రీమన్నారాయణ 🙏🏻🌺
#జైశ్రీమన్నారాయణ #గోదాదేవి #గోదాదేవిఅభిషేకం
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: