ANR's Aradhana Telugu Movie Back to Back Video Songs | Savitri | Ghantasala | Mango Paatha Paatalu
Автор: Mango Paatha Paatalu
Загружено: 2022-08-08
Просмотров: 221939
Описание:
ANR's Aradhana Telugu Movie Back to Back Video Songs on Mango Paatha Paatalu. Aradhana / ఆరాధన Early Tollywood Super Hit Telugu Movie Ft. Akkineni Nageswara Rao & Savitri, Jaggayya, Gummadi, Relangi, Ramana Reddy, Dr. Sivaramakrishnaiah, Rajasree & Girija. Music By Saluri Rajeswara Rao. Directed by V. Madhusudana Rao. Produced by V.B. Rajendra Prasad & D. Rangarao under the banner Jagapathi Art Pictures.
#Ghantasala #ANR #Savitri #SaluriRajeswaraRao #VMadhusudanaRao #SJanaki #PSusheela #JagapathiArtPictures #MangoPaathaPaatalu #MPP #OldTeluguSongs #Telugupatalu
Song Details:
Song - Naa Hrudayamlo Nidurinche Cheli / నా హృదయంలో నిదురించే చెలి @00:00
Singer - Ghantasala
Lyricist - Sri Sri
Music - Saluri Rajeswara Rao
Song - Aadadaani Ora Chooputho / ఆడదాని ఓర చూపుతో @02:39
Singer - S.Janaki / ఎస్.జానకి
Lyricist - Arudra
Music - Saluri Rajeswara Rao
Song - Emantav Emantavoye @06:40
Singers - Pithapuram Nageswara Rao & Swarnalatha
Lyricist - Kosaraju
Music - Saluri Rajeswara Rao
Song - Nee Chelimi Nede @10:18
Singer - P. Susheela
Lyricist - Chiranjeevi
Music - Saluri Rajeswara Rao
Song - Vennelalone Vikasame @13:26
Singer - P. Susheela
Lyricist - Sri Sri
Music - Saluri Rajeswara Rao
Song - Oho Ho Maamayya @16:48
Singer - Ghantasala & P. Susheela
Lyricist - Aarudhra
Music - Saluri Rajeswara Rao
Song - Englishulona Marriage @20:36
Singer - Ghantasala & S.Janaki
Lyricist - Aarudhra
Music - Saluri Rajeswara Rao
Movie Details:
Movie - Aradhana / ఆరాధన
Cast - అక్కినేని నాగేశ్వర్ రావు , సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, రమణా రెడ్డి, డాక్టర్ శివరామకృష్ణయ్య, రాజశ్రీ & గిరిజ
Director - వి.మధుసూదనరావు
Producer - వి.బి. రాజేంద్ర ప్రసాద్ & డి. రంగారావు
Banner - జగపతి ఆర్ట్ పిక్చర్స్
Lyrics in Telugu :
1 . నా హృదయంలో నిదురించే చెలి:
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి
నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే పల్లవిగా పలుకరించ రావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే నిదురకాచినానే
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి
2. ఆడదాని :
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని ధీరుడెవ్వడొ….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొయి….
నిజానికి జిగేల్ అని వయ్యారి నిన్ను చూడా కరిగిపోదు హోయ్….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ.హో…
నీటరి నవ్వులే మిఠాయి తీపులు
కటరి రూపులోన కైపులున్నవి ఉన్నవి ఓహో
నీటరి నవ్వులే మిఠాయి తీపులు
కటరి రూపులోన కైపులున్నవి ఉన్నవి
రంగేలి ఆటకి రెడీగా ఉన్నది
రంగేళి ఆటకే రేడీగా ఉన్నది
కంగారు ఎందుకోయి….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని ధీరుడెవ్వడొ…హోయి…
ఖరీదులేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులు ఉన్నవి ఓహో
ఖరీదులేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులు ఉన్నవి
మజాల సొగసులే ప్రజెంట్ చేసెదా
మజాల సొగసులే ప్రజెంట్ చేసెదా
సుఖాన తెలవోయి….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొయి….
నిజానికి జిగేల్ అని వయ్యారి నిన్ను చూడా కరిగిపోదు హోయ్….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ… హొయ్
3. వెన్నెల లోనీ వికాసమే :
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతి గా
నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి..
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వాడని పూవుల తావితో..కదలాడే
సుందర వసంతమీ కాలము
కదలాడే సుందర వసంతమీ కాలము..
చెలి జోలగ పాడే వినోద రాగాలలో...
చెలి జోలగ పాడే వినోద రాగాలలో...
తేలెడి కలల సుఖాలలో...
నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈ రేయీ
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
భానుని వీడని చాయగా... నీ
భావము లోనే చరింతునోయీ సఖ
నీ భావములోనే చరింతునోయీ సఖ
నీ సేవలలోనే తరింతునోయీ సదా...
నీ సేవలలోనే తరింతునోయీ సదా..
నీ ఎదలోనే వసింతులే... నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా
నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి...
నిదురించుము ఈ రేయి
4. ఓహోహో మామయ్యా :
ఓహోహో మామయ్యా ఇదేమయ్యా. బలెబలె బాగా ఉందయ్యా ఓహోహో మామయ్యా ఇదేమయ్యా. బలెబలె బాగా ఉందయ్యా ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా
ఓహోహో అమ్మాయీ ఇది కాలేజీ. బలెబలె బతికిన కాలేజి ఓహోహో అమ్మాయీ ఇది కాలేజీ. బలెబలె బతికిన కాలేజి మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి
పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే. ఓ మావ కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు. ఓ అమ్మాయీ. అమ్మాయీ
శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా. బలెబలె బాగా ఉందయ్యా
ఓహోహో మామయ్యా ఇదేమయ్యా, బలెబలె బాగా ఉందయ్యా
గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రాని చుక్కల జిరాఫీ ఒంటకు బంధువు. మనిషికి బంధువు చింపాంజిపంజి మనిషి చేష్టలు కోతులకుంటే కోతి చేష్టలు కొందరివి.
My Mango App Links:
App Store: https://apps.apple.com/in/app/my-mang...
For any copyright queries, please reach out to [email protected]
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: