సింగారి సిన్నదానా |Singari Sinnadhana | New Telugu Folk Song 2025|Latest tfi Song
Автор: DLN Cine Buzz
Загружено: 2025-11-09
Просмотров: 518
Описание:
సింగారి సిన్నదానా |Singari Sinnadhana | New Telugu Folk Song 2025|Latest tfi Song #shorts #ytshorts
సింగారి సిన్నదానా – కొత్త తెలుగు జానపద పాట!
ఈ పాటలో గ్రామీణ సొగసులు, ప్రేమ భావాలు, మరియు తెలుగు జానపద సంగీతానికి ఉన్న అందం ప్రతిఫలిస్తుంది.
మీకు ఈ పాట నచ్చితే, Like 👍 చేయండి, Share 🔁 చేయండి, Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు!
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
అత్తర్లు పూసుకున్నా
పౌడర్లు రాసుకున్నా
ఊరేగి వస్తా ఉన్నా
నీ కోసమే కన్నా
ఎట్టాగో తట్టుకున్నా
లగ్గమే పెట్టుకున్నా
ఇంకాపైనా ఆగలేనన్నా
నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే
గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
🔖 Hashtags:
#SingariSinnadhana #TeluguFolkSong #JanapadaPata #TeluguDJRemix #TeluguSongs2025 #FolkMusic #TeluguShorts #NewTeluguSong #TelanganaFolk #AndhraSongs #DJFolk #TrendingTeluguSong
🔍 Keywords:
Singari Sinnadhana song, Telugu folk song 2025, new janapada songs, latest Telugu songs, Singari Sinnadhana DJ remix, Telugu village songs, folk melody 2025, Telugu DJ songs, Telangana folk 2025, Andhra folk music
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: