నువ్వు వస్తావని బృందావని, చిత్రం మల్లెపూవు.
Автор: Sri Swararchana
Загружено: 2025-06-06
Просмотров: 16518
Описание: ఈ పాట మల్లెపూవు చిత్రం నుండి, గాయని శ్రీమతి వాణీ జయరాం పాడిన, ఒక అద్భుతమైన కృష్ణ భక్తి గీతం. వ్రాసిన వారు ఆరుద్ర, సంగీతం, చక్రవర్తి. కృష్ణుని కొరకై రాధ యొక్క నిరీక్షణ లోని ఆర్తి నంతా ఈ పాట సాహిత్యం లోనూ, సంగీతం లోనూ, గాయని గాత్రం లోనూ కూడా నిండి పోయి ఉన్నందున, ఆమె యొక్క భక్తి లాగే, ఈ పాట కూడా చక్కగా పండి, పది కాలాలు నిలిచి పోయే గీతమయింది. ఇకెందుకు ఆలస్యం? వినేయండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: