దక్షిణం స్థలం వాస్తు విశిష్టత దక్షిణం ఇల్లు వాస్తు గా ఉన్న భూలాభం వ్యాసారాభివృది|| SRI VANI VASTHU
Автор: SRI VANI VASTHU
Загружено: 2024-09-13
Просмотров: 51004
Описание:
#SRIVANIVASTHU #vasthu #srivani
అందరికి నమస్కారములు ఇల్లు లేని మనిషి ఉండడు. అదే విదముగా ప్రతి ప్రాణి ప్రకృతి అనుగుణంగా పశుపక్ష్యాదులు సైతం విశాంతి స్థానం పొందుచున్నాయి. ఒక మనిషి మాత్రం తనకు ఉన్న విచక్షణాజ్ఞానంతో తను నివసిస్తున ప్రదేశంలో పంచభూతములను ఆయా దిశలకు అన్వయించుకొని జీవానాన్ని సాగిస్తున్నాడు. ఇదే విషయము పురాణాగ్రంథాలలో మహర్షులు వాస్తు శాస్త్రంగా వివరించారు. 'పురాతన వాస్తు శాస్త్రం అనుసరిస్తు నేటి ఆదునిక జీవన విదానానికి ఉపయోగపడేలా వాస్తు శాస్త్రం అవగాహన కల్పించుట మన చానల్ సంకల్పం దన్యవాదములు... శ్రీవాణి వాస్తు కోటేశ్వరరావు 9963016909
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: