రఘురాం రాజన్ వాదన అర్థరహితం || Dr. Jayaprakash Narayan
Автор: JP Loksatta
Загружено: 2023-04-09
Просмотров: 31083
Описание:
#raghuramrajan #indianeconomy #jayaprakashnarayana #loksatta
మన దేశంలో ఉత్పత్తి రంగంలో పరిశ్రమ పెట్టి వంద మందికి ఉద్యోగాలు ఇవ్వటాన్ని పాపమన్నట్టు చూశామని, సంఘటిత రంగంలోని కొద్దిమందికి రక్షణ ఇవ్వటం కోసం హింస పెట్టే కార్మిక చట్టాల్ని రూపొందించి అసలు దేశంలో ఉద్యోగాలు లేకుండా చేశామని ప్రజాస్వామ్య పీఠం (FDR ), లోక్ సత్తా
వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Prime 9 Education 'మేధోమథనం విత్ డా.సతీష్' కార్యక్రమంలో పేర్కొన్నారు.
చైనాతో పోటీలో భారత్ కి అదనంగా ఉన్న అవకాశాలు, దేశీయ బ్యాంకుల పరిస్థితి, ప్రస్తుత రాజకీయాల్లో ఏకాభిప్రాయం ఎంతవరకు సాధ్యం, పెట్టుబడులు, ఆశ్రితపక్షపాతం మొదలైన అంశాలపై JP వివరించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: