॥19th Jan, 2026॥Praise the Lord 🙏
Автор: Archangel
Загружено: 2026-01-18
Просмотров: 47
Описание:
##Praise the Lord 🙏 #Daily God's Word
#అనుదిన దేవుని వాక్యము॥మీకు క్షేమాభివృద్ధి•••॥
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:13
యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.
అపొస్తలుల కార్యములు 20:32
ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు.
#God bless you 🙌
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: