Kattelapai Nee Shareeram Song Track || Telugu Christian Audio Songs Tracks || Digital Gospel
Автор: Digital Gospel Songs & Tracks
Загружено: 2017-10-10
Просмотров: 64285
Описание:
Kattelapai Nee Shareeram Song Track || Telugu Christian Audio Songs Tracks || Digital Gospel || BOUI, Jayashali, M.Johnson Victor
కట్టెలపై నీ శరీరం - కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే - గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా - కట్టె మిగిల్చింది కన్నీటి గాధ ( 2 )
చరణం 1.దేవిది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని ( 2 )
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా ( 2) ఎన్నిచేసినా.....
2. ఆత్మ నిలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు ( 2 )
కన్నవారే ఉన్ననూ - కట్టుకున్నవారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ - ఆత్మవెళ్ళిపోవును ( 2 ) ఎన్నిచేసినా.....
Subscribe for More Tracks
Visit our Website : http://www.digitalgospel.org/
Track Means : Song with only Music - No Vocals
Contact Us: 9494081943 , 9492188898
Email : [email protected]
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: