ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

SriLaxmichennakeshavaSwamy temple gangapuram/శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం.

Автор: Neti Jeevanam

Загружено: 2021-08-05

Просмотров: 11074

Описание: మిత్రులందరికీ నమస్కారం 🙏🙏🙏 నేటి జీవనం యూట్యూబ్ ఛానల్ దైవదర్శనం కార్యక్రమంలో భాగంగా గా అతి ప్రాచీనమైన, పురాతనమైన,అతి మహిమాన్వితమైన క్షేత్రం అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం. ఈ క్షేత్రము క్రీస్తుశకం ఒక వెయ్యి సంవత్సరంలో లో రెండవ చోళరాజు చేత నిర్మించబడినది. ఇక్కడ స్వామి వారు చెన్నకేశవ స్వామి రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీ చెన్నకేశవ స్వామి అవతారం విష్ణు అవతారం. స్వామి వారు గజేంద్రమోక్షం సమయాన కేశి అనే రాక్షసున్ని సంహారం చేసినందుకు గాను స్వామివారికి చెన్నకేశవ స్వామి అనే నామం వచ్చింది. ఈ గంగాపురం క్షేత్రంలో చెన్నకేశవ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడికి భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారికి నైవేద్యం వండి దాసింగం (నైవేద్యం) పెట్టి తమ తమ కోరికలు చెప్పుకుంటారు. స్వామి వారు భక్తుల పెట్టే నైవేద్యం ఆరగించి వారి కోరికలను తీరుస్తారని భక్తుల విశ్వాసం. కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. 🙏🙏🙏

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
SriLaxmichennakeshavaSwamy temple gangapuram/శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Sri Chennakeshava Swamy Temple | Gangapuram | Mahabubnagar | Teerthayatra | 8th January 2019 | TS

Gangapuram Lakshmi Chennakesava Swamy Temple | Mahabubnagar | Ground Report | V6 News

Goddess Sammakka Journey Begins From Chilakalagutta | Medaram Jatara 2026 | V6 News

Etv Special Story Sri Chennakeshava Swamy Temple,Gangapuram

Devotional Fervour Soars as Sammakka Is Brought Down from Chilakalagutta Hillock | V6 Teenmaar

Ganapur Chaneya Sambaralu | Jangi Reddy latest Songs | Chennakesava Swamy Temple | Vmc Devotional

Sri Lakshmi Chennakesava Swamy Temple | Dharmavaram | Anantapur | Teerthayatra | 29th August 2018

Lakhs of Devotees Wait for Sammakka Darshan | Medaram Jatara 2026 | V6 News

Sri Dattatreya Swamy Temple, Vallabhapuram, Mahabubnagar TS తీర్థయాత్ర - 6th December 2014

Special Story On Maldakal Sri Swayambu Lakshmi Venkateshwara Swamy Temple | V6 Telangana Theertham

Sri Dattatreya Temple, Gangapur, Karnataka TS 2nd August 2015   తీర్థయాత్ర – Full Episode

Huge Police Security Deployed for Sammakka Arrival at Medaram Gaddelu | V6 News

Sri Ramalingeswara Swamy Temple, Shadnagar, Mahabubnagar TS తీర్థయాత్ర - 19th January 2015

Medaram Pujari Sidhaboyina Nasaringarao Face To Face | Medaram Jatara | Sammakka Saralamma Jatara

Sri Chennakesava Swamy - Chennakesava Swamy Charitra - Part - 1

మేడారంలో కేసీఆర్ సందడి.! KCR At Medaram Sammakka Saralamma Jatara 2026 | JMedia News

జ‌డ్చ‌ర్లకు ఇంత చ‌రిత్ర ఉందా ? జ‌డ్చ‌ర్ల పేరు ఎలా వ‌చ్చింది ? | #Jadcherla Town History (toponymy)

మహబూబ్ నగర్ జిల్లాలో ఫతేపూర్ మైసమ్మ ఆలయం | Fatehpur Maisamma Temple in Mahbub Nagar District | hmtv

Rosja wycofuje wojska / Nagły rozkaz z Moskwy / Katastrofa Kremla

Medaram EXCLUSIVE VIDEO: చిలకలగుట్ట పై నుండి సమ్మక్క రాక.. | Sammakka Chilakalagutta Video 2026 |Mic

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]