"వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటపడ్డాయి..రూ.40 కోట్ల సుపారీ ఇచ్చిందెవరు?" సీఎం చంద్రబాబు నిలదీత!
Автор: TODAY9 DIGITAL
Загружено: 2026-10-06
Просмотров: 1028
Описание:
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య వెనుక దాగి ఉన్న అసలు నిజాలు, కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయని స్పష్టం చేసిన ఆయన.. వైఎస్సార్సీపీని 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హత్య కోసం రూ. 40 కోట్ల సుపారీ నడిచిందన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, ఈ దారుణంతో అంతిమంగా లబ్ధి పొందిందెవరో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ఆరోపించారు. ఆనాడు రూ. 40 కోట్ల సుపారీ ఇచ్చిందెవరో చెప్పాలంటూ ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. నాడు తనపై నెట్టేందుకు 'నారాసుర రక్తచరిత్ర' అంటూ అసత్య కథనాలు రాశారని మండిపడిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
#YSVivekaCase #ChandrababuNaidu #YSJagan #VivekaMurderCase #APPolitics #TDPvsYSRCP #NaraLokesh #YSRCP #BreakingNewsTelugu #AndhraPradeshNews #TeluguNews #TrendingNews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: