Uma Telugu Traveller: 9వ తరగతిలోనే చదువు మానేసి, కూలీ పనులకెళ్లి, ప్రపంచాన్ని చుట్టేస్తున్న యువకుడు
Автор: BBC News Telugu
Загружено: 2022-01-26
Просмотров: 654335
Описание:
సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఉమా ప్రసాద్ ‘Uma Telugu Traveller’ పేరుతో ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. విస్తృతంగా పర్యటనలు చేస్తూ, ఆ వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తొమ్మిదో తరగతిలోనే చదువు మానేయాల్సిన స్థితి నుంచి కేవలం తన కృషి, పట్టుదలతో ఎందరికో తెలిసే స్థాయికి చేరిన ఉమా విజయం వెనుక చాలా కష్టమే ఉంది. చదువు మానేసిన తర్వాత కూలిపనులకు వెళ్లిన ఉమా ఇప్పుడు యూట్యూబ్ చానల్ నుంచి వచ్చిన ఆదాయం, పరిచయాల ద్వారా ప్రపంచాన్ని చుట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. తన ప్రయాణం గురించి బీబీసీతో పంచుకున్నారు ఉమా ప్రసాద్.
#UmaTeluguTraveller #UmaPrasad #BBCTelugu @UmaTeluguTraveller
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: