ఫ్రాన్స్‌లో ఎన్నికలు.. యానాంలో ఓటర్లు.. ఎందుకు?
Автор: BBC News Telugu
Загружено: 2019-05-23
Просмотров: 19932
Описание:
యూరోపియన్ యూనియన్ ఎన్నికలకు యూరప్ దేశాలు సన్నద్దమవుతున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రంలో అంతర్భాగంగా కనిపించే యానాంలో కూడా ఈయూ ఎన్నికల సందడి మొదలయ్యింది.
ఒకనాటి ఫ్రెంచ్ పాలనలో సాగిన యానాంలో నేటికీ ఫ్రాన్స్ పౌరసత్వం ఉన్న ఓటర్లు ఉండడమే దానికి కారణం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: