Burning Topic : ఒకరికొకరు... ఈ బంధం ఏనాటిదో! | PM Modi | Vladimir Putin | TV9
Автор: TV9 Telugu Live
Загружено: 2025-12-05
Просмотров: 46957
Описание:
Burning Topic : ఒకరికొకరు... ఈ బంధం ఏనాటిదో! | PM Modi | Vladimir Putin | TV9
రష్యా మాత్రమే.. రష్యా ఒక్కటే.. భారతదేశానికి నిజమైన, నిఖార్సైన మిత్రుడు. చిరకాల స్నేహితుడు. ప్రతి భారతీయుడు నరనరాన జీర్ణించుకోవాల్సిన విషయం ఇది. దేనికంటారా...! మన కశ్మీర్ గురించి ఈ ప్రపంచానికి అక్కర్లేని ఆసక్తి. ఎప్పుడెప్పుడు తలదూర్చుదామా అని చూస్తుంటాయ్. బట్.. రష్యా మాత్రం 'కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం' అని సింగిల్ లైన్‌తో తేల్చిపడేసింది. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి జరగని ప్రయత్నం అంటూ లేదు. ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది చూశారూ.. ఇది భద్రతా మండలిలో రెజెల్యూషన్స్ తీసుకొచ్చింది. వెంటనే రష్యా ఎంటర్ అయి.. వీటో పవర్‌తో ఆ తీర్మానాన్ని తీసి అవతలపడేసింది. ఇలా ఒక్కసారి కాదు.. 1957, 1962, 1971లో తీర్మానాలు ప్రవేశపెట్టి కశ్మీర్‌ను ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్‌గా చూపించాలనుకుంది UNO. అన్నిసార్లూ రష్యా ఎంటరై ఎక్కడివాళ్లనక్కడే వెళ్లగొట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో రెజెల్యూషన్స్ తీసుకొచ్చిన ప్రతిసారీ వీటో చేసి.. రఫ్ఫాడించింది రష్యా. Don't dare to touch my friend అని వార్నింగ్ ఇచ్చింది. ఇదొక్కటి చాలదా.. స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోడానికి. కశ్మీర్ విషయంలో ఇంత సంపూర్ణ మద్దతు ఇచ్చిన దేశం.. స్నేహితుడు కాక మరేమవుతాడు. ఇంట్రస్టింగ్లీ.. ఇండియాలో ప్రభుత్వాలు మారినా సరే.. రష్యాతో అదే స్నేహం కంటిన్యూ అయింది. నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ దాకా అదే బంధం కొనసాగుతోంది. ఇంతకీ.. ఈ బాండింగ్ ఎలా ఏర్పడింది? ఎందుకని భారత్-రష్యా మధ్య అంత సాన్నిహిత్యం. కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి బర్నింగ్ టాపిక్‌లో.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#tv9telugu #BurningTopic #pmmodi #russia #india #vladimirputin
Credits : #vishwagajagouni
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: