ఈ ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకొని || ఒక సం:లో 25 వేలు మిగిలింది|| నెలకి ₹150 ఖర్చు || electrical scooty
Автор: RYTHU BIDDA Neelavathi vlogs
Загружено: 2025-06-20
Просмотров: 13547
Описание:
వేణు మోటార్స్ అనే కంపెనీలో థండర్ అనే మోడల్ ఎలక్ట్రికల్ స్కూటీని 2024లో తీసుకున్నాను
ఒక సంవత్సరం రోజులుగా వాడుతున్న నాకు ఎలాంటి రిపేర్ రాలేదు. ఒకసారి బ్యాటరీ ఫుల్ అయితే 100 కి.మీ రేంజ్ తో ఈ వెహికల్ వాడుతున్నాను
ఈ ఎలక్ట్రికల్ స్కూటీ రైతులకు చాలా సహాయంగా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ స్కూటీని ఎంత కఠినంగా వాడినప్పటికీ అంత త్వరగా
రావడం లేదు
వేణు మోటార్స్: vijay... 8328160678
వేణు మోటార్స్ అని youtube ఛానల్ ఉంది మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఈ కంపెనీకి సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి
#venu motors
#electric scooty
#darmavaram
low cost electric scooty
#best electric scooty
#rytubidda neelavathi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: