బియ్యం ❌ అటుకులు ❌ | Grinding లేకుండా Healthy Ragi Dosa 😋 | Easy Protein Breakfast
Автор: Nandini ramesh world
Загружено: 2025-12-25
Просмотров: 90
Описание:
బియ్యం ❌ అటుకులు ❌
Grinding చేసే పని లేకుండా ఈరోజు Healthy Ragi Dosa ని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం 😋
ఈ రాగి దోసలు
✔️ ప్రోటీన్ రిచ్
✔️ జీర్ణానికి మంచివి
✔️ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతాయి
✔️ పిల్లలు & పెద్దలు అందరికీ సూటబుల్
ఇందులో నేను బియ్యం, అటుకులు వాడకుండా పప్పు నానబెట్టి,
రాగి పిండి + గోధుమ పిండి తో ఈ టేస్టీ దోసలు చేశాను.
Rubber పాన్ అవసరం లేదు – నార్మల్ తవ్వా మీదే చక్కగా వస్తాయి 👍
మీకు ఈ వీడియో నచ్చితే
👉 Like చేయండి
👉 Share చేయండి
👉 Channel Subscribe చేయండి ❤️
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: