Bitcoin Explained (in Simple Terms)
Автор: Finance with Bhai
Загружено: 2025-10-26
Просмотров: 1303
Описание:
మన దగ్గర ₹100 note ఉంటే అది physical. కానీ అదే డబు digital రూపంలో, ఎవరూ control చేయని system లో ఉంటే? అదే Bitcoin." అసలు ఈ ante బిట్ కాయిన్ enti
2009లో Satoshi Nakamoto అనే anonymous వ్యక్తి Bitcoin ని launch చేశాడు. ఇది పప్రంచంలోనే మొదటి cryptocurrency.
Bitcoin ఒక digital currency –ఇది పేరుకే బిట్ కాయిన్ అంటారు కానీ ఇది ఒక డిజిటల్ మనీ దీనికి coin లేదా note లేదు, కేవలం computer code రూపంలో ఉంటుంది.
ఇది Blockchain technology మీద run అవుతుంది – అంటే పతి్ర transaction public ledger లో record అవుతుంది.
ఎవరూ మార్చలేరు, hack చేయలేరు – కాబటి ఇది transparent + secure."
"Bitcoin supply 21 million coins వరకు మాతమ్రే దిని limit కొత్త coins computer దా రా mining process లో generate అవుతాయి. ఈ scarcity వలే దీని value పెరుగుతుంది.
Example – 2010లో ఒక వ్యక్తి pizza కొనడానికి 10,000 Bitcoins అవసరమయా్యయి , కానీ ippudu ఒక Bitcoin value ₹50 లక్షల కంటే ఎకు వ!"
Enduku ee bitcoin ni use chestaru
👉 International money transfers
👉 Inflation నుండి hedge చేసుకోవడం (like Digital Gold)
👉 Investment గా long-term wealth building kosam
కానీ drawback ఏమిటంటే – ఇది చాలా volatile. ఒకే సంవత్సరం లో double అవ చు్చ లేదా half అవ చు్చ.
"Simpleగా చెపా లంటే –
👉 Bitcoin = Digital Gold + Decentralized Money.
Risk ఉంది, కానీ opportunity కూడా పెద్దదే. Idey bitcoin yokka information
For more such content follow our page
#financetips #financialfreedom #wealthbuilding #moneytips #smartmoney #financialliteracy #investing #wealthcreation #financialgoals #moneymatters #moneymindset #richmindset #financialsuccess #moneymotivation #growyourwealth #financialfreedomjourney #thinkrich #wealthmindset #loans #creditscore #bankingtips #homeloan #financetips #debtmanagement #financialplanning #smartloans #creditcardtips #stockmarket #stocktips #investmentstrategy #investsmart #trading #mutualfunds #sips #longterminvesting #passiveincome #buildwealth #personalfinance #moneymanagement #savingstips #budgeting #debtfreejourney #financialindependence #moneysmart #savemoney #moneygoals #frugalliving
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: