మామిడి పూత పై చలి మంచు(మూడెం)ప్రభావం/పూత దశలో నీటి యాజమాన్యం/తెగుళ్ల నివారణ/#
Автор: Mana rythu badi
Загружено: 2026-01-02
Просмотров: 5053
Описание:
మామిడి పూత పై చలి మంచు(మూడెం) ప్రభావం, పూత దశలో నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ..
గత సంవత్సరాలలో చేసిన సాగు అనుభవంతో తెలపడం జరిగినది ఇంకాను అనుభవజ్ఞులైన రైతులను అడిగి తెలుసుకుని అనుసరించగలరు...
#agriculture
#manga
#mango
#mangofarming
పొద్దున్నే లేచి పొలం బాట పట్టి..
ఆరుగాలం శ్రమించి
ఆకలి తెచ్చేవాడు రైతు..
ఆ రైతు సేవలో ...మన రైతు బడి..
మన రైతుబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి,లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి..
థాంక్యూ
మీ ప్రసాద్ బాబు..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: