ధ్రువతార వడ్డెర ఓబన్న కు ఘన నివాళులు.. BRS రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య
Автор: KURUVA PALLAIAH
Загружено: 2026-01-11
Просмотров: 57
Описание:
💐💐బహుజన యుద్ధ వీరుడు, ధ్రువతార వడ్డె ఓబన్న
వారి జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన
BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
అలంపూర్ నియోజకవర్గం అయిజ మండల కేంద్రంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో డీలర్ నాగన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న గారి జయంతి వేడుకలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు గారితో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు అఖిల పక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: