పాటల దుకాణం పెట్టుకోండి | sukka ram narsaiah interview
Автор: KranthiPost
Загружено: 2022-05-08
Просмотров: 254103
Описание:
సుక్క రాం నర్సయ్య.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. పాటల దుకాణం పెట్టకోమని తెలంగాణ కవిగాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు.. పాలకుల తీరు.. ప్రజల పక్షం వహించాల్సిన పాటగాళ్లు.. రాత గాళ్లు పక్కలకు జారిపోవడంపై నిత్యం మాటల తూటాలు ఎక్కు పెడుతు.. పాట నిత్యం ప్రజల పక్షమే ఉండాలని.. పాట ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందేనని ప్రజా గాయకుడు సుక్క రాం నర్సయ్య ఘంటాపథంగా చెబుతున్నారు. పాట పాలపక్షం వైపు ఉంటే.. ఆ పాటగాడు పక్కలు వేసినట్టేనన్నది ఆయన అభిప్రాయం. తెలంగాణలోని కవి గాయకులు ప్రజాయుద్ద నౌక గద్దర్, బహుజన యుద్ద నౌక ఏపూరి సోమన్న, రసమయి బాలకిషన్, గోరేటి వెంకన్న తదితరుల తీరుపై విరుచుకు పడ్డారు. ఒక్కక్కరుగా మారిపోయిన వైనంపై.. జారిపోయిన తీరుపై సుక్కరాంనర్సయ్య మాటల తూటాలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో పాట పక్కలు వేస్తోందని నిలదీస్తున్నాడు. సుక్క రాం నర్సయ్యతో జరిపిన ఇంటర్వ్యూలో మొదటి భాగం.
.
01). తెలంగాణలో పాట పక్కలు వేస్తోందా..?: • పాట పక్కలు వేస్తోంది | sukka ramanarsaiah ...
02). పాటల దుకాణం పెట్టుకోండి : • పాటల దుకాణం పెట్టుకోండి | sukka ram narsa...
03). ఏలేటోడు కేటుగాడాయేనమ్మా : • ఏలేటోడు కేటుగాడాయెనమ్మా | sukka ram narsai...
04). పేరుకే వచ్చింది తెలంగాణ : • పేరుకే వచ్చింది తెలంగాణ | sukka ram narsaiah
.
Title : పాటల దుకాణం పెట్టుకోండి | sukka ram narsaiah interview
𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
తెలుగు ప్రజల వార్తా విశేషాలు.. తెలుగు రాజకీయాలపై విశ్లేషణలు.. ప్రముఖుల ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. వాస్తవాలకు అద్దం పట్టే కథనాలు
#KranthiPost #క్రాంతిపోస్ట్ #sukkaramnarsaiah #సుక్కరాంనర్సయ్య
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: