ప్రయాణం పూర్తిచేయాలంటే - దిశను మార్చకండి To Make A Journey Dont Change Directions | Sadhguru Telugu
Автор: Sadhguru Telugu
Загружено: 2025-07-05
Просмотров: 29298
Описание:
#directions #journey #spiritual #sadhguru #sadhgurutelugu
ప్రయాణం చేయాలంటే, దిశలను మార్చకండి
ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఉత్తమ మార్గం ఏది? మీలో ఆనందం మరియు స్పష్టత ఉన్న స్థితిలో, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలని, ఆపై దాన్నే చేయాలని సద్గురు వివరిస్తారు. మనసు మరియు భావోద్వేగాలు మిమ్మల్ని వలయాల్లో తిప్పుతూ, ప్రతిరోజూ దిశను మార్చగలవని, అలాగే మీరు చాలా తరచుగా దిశలను మారుస్తున్నారంటే, స్పష్టంగా మీకు ఎక్కడికీ వెళ్లే ఉద్దేశం లేదనే అని సద్గురు అంటారు.
English Video: • To Make a Journey, Don’t Change Directions...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: