ఆదోని జిల్లా కోసం..ఆదిమానవుడి వేషధారణలో సామాజిక కార్యకర్త కమలకర్ నాయుడు నిరసన
Автор: BRSNEWS
Загружено: 2026-01-01
Просмотров: 707
Описание:
ఆదోని జిల్లా కోసం
..ఆదిమానవుడి వేషధారణలో సామాజిక కార్యకర్త కమలకర్ నాయుడు నిరసన
ఆదోని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు తో వినూత్న రీతి లో నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో జిఎస్టి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో నిర్వహిస్తున్న 21వ రోజు రిలే దీక్షలో ఆయన కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఆలూరు జె ఏ సి నాయకులు కత్తి రామాంజనేయులు, భూపేష్, ఎల్లప్ప, దాద భాష,పూల రామాంజనేయులు,బంగారు రామకృష్ణ యాదవ్,హనుమంతు కూర్చున్నారు.
ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా గా ప్రకటించాలన్నారు.ఇందుకోసం 5 నియోజవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల ఆకాంక్ష ను వినిపించాలన్నారు...లేదంటే దంపతులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. దీక్షలకు ఆదోని జె ఏ సి నాయకులు వీరేష్,ఆలూరు సిపిఐ నాయకులు రామాంజినేయులు, బుడగ జంగాల సంఘం నాయకులు సిరివాటి మహేంద్ర, ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ చంద్రబాబు డానియల్, అధ్యాపకులు బాలకృష్ణ సంఘీభావం ప్రకటించారు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: