Dragon fruit farming | market opportunities | Best income | V Srininvas reddy | 9676000776
Автор: Raitu Nestham
Загружено: 2019-08-06
Просмотров: 160959
Описание:
#Rythunestham #Naturalfarming #DragonFruit
వాతావరణ పరిస్థితులకు తగినటువంటి అరుదైన పంటలు సాగు ద్వారా.. రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. అందులోను తక్కువ నీటితో పెరిగే ఉద్యాన పంటలైతే.. ఆదాయనికి ఢోకా ఉండదని కొందరు రైతులు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన వనపల్లి శ్రీనివాసరెడ్డి. క్రికెటర్ నుంచి రైతుగా మారిన ఆయన... అరుదైన డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. పంట సాగు, మార్కెటింగ్, వినియోగదారుల అభిప్రాయాలు తదితర అంశాలు శ్రీనివాసరెడ్డి మాటల్లో....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: