సేంద్రియ గుడ్డుతో పౌల్ట్రీ రంగంలో.. రాణిస్తున్న మహిళ రైతు | Organic Layer Poultry Farm | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2018-07-26
Просмотров: 84410
Описание:
వివరాలకు జయప్రద Ph : 86394 21276
మన అనుభవమే జీవిత పాఠాలు అంటారు పెద్దలు... పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎన్నో కష్ట - నష్టాలలను చవి చూసి... తన పట్టుదలను సాధించింది. తన కుటుంబ సభ్యులను మెప్పించి ఈ రంగంలో సేంద్రియ పద్దతిలో గుడ్ల ఉత్పత్తులను రోజు రోజుకి పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. పౌల్ట్రీ రంగంలో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న జయ ప్రదపై నేల తల్లీ ప్రత్యేక కధనం...
#organicfarming #organiceggs #ayureggs #poultry #hmtvagri
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: