క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలి రండి 🙏⛪🙏
Автор: TRK Official@Keys
Загружено: 2025-11-08
Просмотров: 13656
Описание:
సాకీ :-
స్వాగతం సుస్వాగతం క్రీస్తు జయంతి పండుగపూజకు
స్వాగతం ఘన స్వాగతం ... ఘన స్వాగతం
స మ/ గ ద/మమ దద నిని / సనిదనిద/
సనిదమ/నిదమగ/దమగస// 2//
పల్లవి :-
క్రీస్తు జయంతి పండుగ పూజకు
తరలిరారే దైవ జనాంగమ //2//
బాలుని చేరి ముదమున వేడా //2//
తరలి రారండి ఆరాధించండి //2//
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం //2//
|| క్రీస్తు జయంతి పండుగ పూజకు ||
ససస/ గగగ/మమమ/గగగ/ససస/గగగ/మ
దదద/నినిని/ససస/నినిని/దదద/నినిని/స
చరణం :-
ఆది మనుజుని పాపము బాపా
నేడు మనలను మోక్షము చేర్చ //2//
పరమున వీడారు .. ఆ.. ఆ ..ఆ...
మానవుడైనారు .. ఆ..ఆ.... //2//
మోక్ష మార్గమును తెరిచిన రక్షకుని చెంతకు
తరలి రారండి ఆరాధించండి //2//
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం //2//
స మ/ గ ద/మమ దద నిని / సనిదనిద/
సనిదమ/నిదమగ/దమగస// 2//
చరణం :-
చీకటి బ్రతుకులో వెలుగును నింప
నడియించిన ఆత్మలకు జీవమునువ్వగా //2//
పరమున వీడారు .. ఆ.. ఆ ..ఆ...
మానవుడైనారు .. ఆ..ఆ.... //2//
ఇలలో జన్మించిన ఇమ్మానుయేలు చెంతకు
తరలి రారండి ఆరాధించండి //2//
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం //2//
|| క్రీస్తు జయంతి పండుగ పూజకు ||
#telugucatholicentrancesongs #telugucatholicoffotorysongs #telugucatholicpaschathapageethalu #telugucatholicgloriasongs #anukramageethalu #telugucatholichalleluasongs #telugucatholichosannasongs #telugucatholichallelujahsongs #telugucatholiccommunionsongs #telugucatholicchristmassongs #mariathalligeethalu #mariathallisongs #vishwasarahasyamu #lambofgod #telugucatholiclentsongs #puneethulageethalu #telugucatholicordinationsongs #telugucatholicodorationsongs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: