Onapakalan Kumar is a lyrical genius
Автор: GALAM TV
Загружено: 2025-10-10
Просмотров: 442402
Описание:
అన్నలే మంచోళ్ళు గాకుంటే l FULL SONG l ONAPAKALA KUMAR l VIPLAVA GEETHALU l TELANGANA SONGS l GALAM TV l ANNALE MANCHOLLU GAKUNTE
Lyrics: Dasari Bhaskar
Singer: Onapakala Kumar
Music: Wilson Rudrarapu
DOP Editing DI: Santhosh Star
Producer: Galam Tv Bhaskar
Poster: Varshith Bamar
అన్నలే మంచోళ్ళు గాకుంటే
అన్ని పల్లెలు అన్నలెట్ల ఆదరించేవి
పోరులోన పేరు లేకుంటే
దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది
బడులు ఎందుకు కడుతారు
బతుకులను నిలబెడుతారు
స్వార్ధమెరుగని పోరులో
ప్రాణాలు ఎందుకు పెడతారు
కొలువు చేసే చదువులున్న ఒదులుకున్నారు యోగము
కొదవలేని జ్ఞానమున్న కోరలే సుఖ భోగము
ప్రజలు పెట్టే బువ్వ తప్ప పనికి జీతం కోరలే
పండుగొచ్చిన పల్లెకొచ్చి తల్లిదండ్రుల చూడలే
మనసు గుంజిన తోబుట్టులా కలిసిపోయ్ మాట్లాడలే
ప్రజల కొరకు అన్నలెన్నో చేసేది త్యాగాలనే
అన్నలంటే నిజమైన దేశభక్తులు అన్నరు
దేశమేలిన నేతలే ఆ మాట ఒప్పుకున్నారు
అన్నలే లేకుండా చేస్తాం ఎందుకు అంటున్నారు
ఎదురుతిరిగి మీ దోపిడీ ఎండగడుతున్నందుకా
అన్యాయాన్ని చంపకుండా అన్నల చంపేస్తారా
ఎదురు తిరుగుతే దేశ పౌరుల ఎన్కౌంటర్ చేస్తరా
పంచి పెట్టుడు తప్ప భూములు పట్టా చేసుకున్నారా
కూడు గుడ్డలే తప్ప బ్యాంకులో కూడగట్టుకున్నారా
శత్రువన్న పాకిస్తాన్ చైన యుద్ధం ఆపిరి
ట్రంపు మాటను ఇంపుగా విని గౌరవాన్ని చూపిరి
ట్రంపు మాటకు ఇచ్చినిలువ సొంత ప్రజలకు ఇవ్వరా
అన్నలాపై యుద్ధమాపి శాంతి చర్చలు చేయరా
అన్నలా సినిమాలు ఎందుకు వంద రోజులు ఆడినయ్
ఉత్తములు కాకుంటే అన్నలు ఉత్తగట్ల ఆడినయ్
అన్నలా పాటంటే ప్రజల గొంతులెందుకు పాడినై
పాట నీడలో కూలిరెక్కలు ఎట్లా సేద తీరినై
శత్రు వస్తే కడుపులోన మెతుకులా దాపెట్టిరి
విప్లవం వర్ధిల్లాగా జనమెందుకు జై కొట్టిరి
అన్నలే మంచోళ్ళు గాకుంటే
అన్ని పల్లెలు అన్నలెట్ల ఆదరించేవి
పోరులోన పేరు లేకుంటే
దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది
దేశములో అంతా విప్లవం ఎలా విస్తరించేది
#annalemanchollugakunte #onapakalakumar #viplavageethalu
#telanganasongs #galamtv #galamtvchannel
#galamtvsongs #galamtvnewsongs #galamtvlatestsongs
#galamtvmusic #galamtvmusicsongs #galamtvmusicnewsongs
#galamtvmusiclatestsongs #galamtvfolksongs
#galamtvnewfolksongs #galamtvlatestfolksongs
#onapakalakumarsongs #onapakalakumarnewsongs
#onapakalakumarlatestsongs #viplavageethalu #viplavaganam
#viplavam #viplava #viplavamsongs
#annalasongs #annalapatalu
#telanganapatalu #telanganasongs
#telanganafolksongs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: