నీ కన్నీళ్లు చేస్తాయి | Ni Kanneru Chesthayi | Telugu Latest Christian Songs | Christian Songs 2025
Автор: Samadhanam Kola
Загружено: 2025-10-23
Просмотров: 64016
Описание:
నీ కన్నీళ్లు చేస్తాయి....
Song Credits : (Temple Of Jesus The Saviour) Sis. Samadhanamma
Singer : Ps. V. Satyam
Music By : AAG Team Works
Lyrics By : Sis. Samadhanamma
Thank For Watching
Please Share And Subscribe Our Channel
Ni Kanneru Chesthayi
Telugu Latest Christian Songs
Christian Songs 2025
Lyrics Below :
[వచనం 1]
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాడు
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాయి
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
[కోరస్]
ప్రతి శ్రమ నీ మేలు కోసమే
యెహోవా కృపాకోశము ఎదురుచూడుము
ప్రతి శ్రమ నీ మేలు కోసమే
యెహోవా కృపాకోశము ఎదురుచూడుము
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాయి
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
[వచనం 2]
శ్రమ వచ్చినప్పుడు నీకు శక్తి లేనప్పుడు
బాధ వచ్చినప్పుడు బలహీనమైనప్పుడు
శ్రమ వచ్చినప్పుడు నీకు శక్తి లేనప్పుడు
బాధ వచ్చినప్పుడు బలహీనమైనప్పుడు
వేదన వచ్చినప్పుడు నీకు షోదన వచ్చినప్పుడు
నష్టం వచ్చినప్పుడు నీవు నలిగిపోయినప్పుడు
వేదన వచ్చినప్పుడు నీకు షోదన వచ్చినప్పుడు
నష్టం వచ్చినప్పుడు నీవు నలిగిపోయినప్పుడు
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాయి
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
[వచనం 3]
కరు వచ్చినప్పుడు నీకు కష్టమొచ్చినప్పుడు
నిందలోచినప్పుడు నీవు నీరసించినప్పుడు
కరు వచ్చినప్పుడు నీకు కష్టమొచ్చినప్పుడు
నిందలోచినప్పుడు నీవు నీరసించినప్పుడు
ఓడిపోయినప్పుడు నువ్వు ఒంటరియైనప్పుడు
కృంగిపోయినప్పుడు నువ్వు కుమిలిపోయినప్పుడు
ఓడిపోయినప్పుడు నువ్వు ఒంటరియైనప్పుడు
కృంగిపోయినప్పుడు నువ్వు కుమిలిపోయినప్పుడు
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాయి
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
[వచనం 4]
పడిపోయినపుడు నువ్వు ప్రార్ధించనప్పుడు
చీటికిపోయినప్పుడు నువ్వు చిన్నబోయినప్పుడు
పడిపోయినపుడు నువ్వు ప్రార్ధించనప్పుడు
చీటికిపోయినప్పుడు నువ్వు చిన్నబోయినప్పుడు
గుండె బండ బారినప్పుడు గూడు చెదిరినప్పుడు
మంద విడినప్పుడు నీకు మతి లేనప్పుడు
గుండె బండ బారినప్పుడు గూడు చెదిరినప్పుడు
మంద విడినప్పుడు నీకు మతి లేనప్పుడు
నీ కన్నీళ్లు చేస్తాయి ఈ కార్యాలు
కరుణామయుని యేసుని కదిలిస్తాయి
నీ అంగలార్పు చూస్తాడు ఆది దేవుడు
నీ ఆపదల నుండి విడిపిస్తాడు
[కోరస్]
ప్రతి శ్రమ నీ మేలు కోసమే
యెహోవా కృపాకోశము ఎదురుచూడుము
ప్రతి శ్రమ నీ మేలు కోసమే
యెహోవా కృపాకోశము ఎదురుచూడుము
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: