ప్రశాంతినిలయం లోకి స్వామి ప్రవేశం | Swami Moves to Prasanathi Nilayam | Smt Kuppam Vijayamma | 8/10
Автор: Sri Sathya Sai Telugu
Загружено: 2022-02-03
Просмотров: 29626
Описание:
కుప్పం విజయమ్మగారి ఇంటర్వ్యూ 8వ భాగంలో స్వామి ప్రశాంతి నిలయంలో అడుపెట్టిననాటి నుండి జరిగిన పరిణామాలు వివరించారు. ఇక బాల సాయి బాబాగా కాక, ఒక మహారాజ ఠీవితో స్వామి వెలసిల్లారని చెప్తూ, స్వామిని అనుకోవడం, స్వామితో మాట్లాడటం పాత మందిరం రోజులంత సులభమయ్యేది కాదని చెప్పారు. అయినా స్వామి వీరి బాగోగులు మాత్రం తప్పకుండా చూసుకుంటూ వారికి ఎన్నెన్నో అనుభవాలను ప్రసాదించారు.
Welcome to the 8th part of the interview with Mrs. Kuppam Vijayamma. In this episode she recalls Swami’s entry into Prasanthi Nilayam in 1950. She explained how gradually Swami became busy in attending to multitudes of devotees after shifting here. She also explained how in spite of His busy schedules, Swami cared for them and granted them some beautiful experiences.
#saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: