అగస్త్యముని - దక్షిణ భారతదేశ మార్మిక పితామహుడు! 5 Mystical Spaces of Agastya
Автор: Sadhguru Telugu
Загружено: 2023-01-08
Просмотров: 191346
Описание:
"దక్షిణ భారతదేశంలోని సిద్ధులందరూ కూడా, పూర్తిగా అగస్త్య పరంపరలోని వారే. ఒక విధంగా, నేను చేసేది అంతా కూడా అగస్త్య ముని చేసిన దానికి చిన్న పొడిగింపు మాత్రమే. ఆయన ఓ పెద్ద రాజ భవనాన్ని నిర్మించారు. మేం దానికి ఓ అదనపు గదిని కలుపుతున్నామంతే" - సద్గురు
******************************************************************************
English Video: • 5 Mystical Spaces of Agastya, The Great In...
#agasthya #yogi #yoga #enlightenment #mystic #place
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: