చెవి నొప్పి వస్తే ఇంట్లో ఏమి చెయ్యాలి? | Dr. Shree C Rao
Автор: Dr. Shree Rao
Загружено: 2022-11-08
Просмотров: 39299
Описание:
ఈ వీడియో లో నేను మీ పిల్లలు సడన్ గా చెవి నొప్పి తో ఏడుస్తుంటే, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ గా మీరు ఏమి చెయ్యాలో చెప్తాను.
ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను
ముక్కు చెవి ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి.
థాంక్ యు
👉 నా వెబ్‌సైట్: https://earsurgeon.com/
👉 నా ఇన్‌స్టాగ్రామ్: / theearsurgeon
👉 నా ఫేస్బుక్: / theearsurgeon
ఆన్‌లైన్ కన్సల్టేషన్ లేదా నేరుగా కన్సల్టేషన్ కొరకు
దయచేసి +91 9000075678 ని సంప్రదించండి
డాక్టర్ శ్రీ కడప రావు కోసం అడగండి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: