ముదురు మామిడి తోటలకు పూర్వ వైభవం || How to Rejuvenate and Top work old Mango Trees | Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-05-28
Просмотров: 80806
Описание:
ముదురు మామిడి తోటలకు పూర్వ వైభవం || How to Rejuvenate and Top work old Mango Trees | Karshaka Mitra
25 నుండి 30 సంవత్సరాలు దాటిన ముదురు మామిడితోటల్లో కాపు నికలకడగా లేకపోవటం, చెట్లు ఎత్తు ఎక్కువ పెరిగిపోవటం వల్ల యాజమాన్యం చేపట్టేందుకు వీలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 20 నుండి 40 చెట్లు వున్న తోటల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో సాగు ఆర్థికంగా లాభించకపోవటంతో చాలామంది రైతులు తోటలను నరికేస్తున్నారు. కానీ ముదురు మామిడి తోటలకు పునరుద్దరణ ప్రక్రియ ద్వారా నూతన జవసత్వాలు కల్పించవచ్చని సూచిస్తోంది ఉద్యాన శాఖ. ఈ ప్రక్రియను ఆంగ్లంలో రెజొవనేషన్ అంటారు. సాధారణంగా మామిడి సాగులో కొత్తగా నాటిన తోటల ద్వారా ఆర్థికంగా మంచి ఫలసాయం సాధించాలంటే 5, 6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ముదురు తోటలను తీసేయకుండా పునరుద్దరణ ప్రక్రియ చేపడితే కేవలం మూడేళ్లలో పూర్వవైభవం వచ్చే వీలుంది
కాపులేని మామిడి తోటలు, లేదా మార్కెటింగ్ లేని మామిడి రకాలతో సతమతమవుతున్న రైతులకు పునరుద్దరణ ప్రక్రియతోపాటు, టాప్ వర్కింగ్ విధానం కల్పతరువుగా మారింది. ఈ విధానంలో తోటలు కేవలం మూడేళ్లలో పూర్వ వైభవం సంతరించుకోవటంతోపాటు, మరో 30 సంవత్సరాలు ఆర్ధికంగా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు.. ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆకుల వేణు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #mangorejuvenation #mangotopworking #mangocultivation
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
karshaka mitra facebook group:
/ karshaka-mitra-102818431491700
Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: