కాంజుగేటెడ్ జాండిస్ vs అన్‌కాంజుగేటెడ్ జాండిస్?
Автор: Dr. Shiva Kumar Komaravelli- Best Hematologist
Загружено: 2026-01-13
Просмотров: 64
Описание:
జాండిస్ (కామెర్లు) రెండు రకాలుగా ఉంటుంది – కాంజుగేటెడ్ జాండిస్ మరియు అన్‌కాంజుగేటెడ్ జాండిస్.
అన్‌కాంజుగేటెడ్ జాండిస్‌లో కాలేయానికి చేరకముందే బిలిరుబిన్ పెరుగుతుంది. కాంజుగేటెడ్ జాండిస్‌లో కాలేయంలో ప్రాసెస్ అయిన తర్వాత బిలిరుబిన్ బయటకు సరిగా వెళ్లక పెరుగుతుంది. సరైన నిర్ధారణతోనే సరైన చికిత్స సాధ్యం అవుతుంది.
#జాండిస్ #కామెర్లు #బిలిరుబిన్ #లివర్హెల్త్ #ఆరోగ్యసమాచారం #మెడికల్‌టిప్స్ #తెలుగుఆరోగ్యం #డాక్టర్టాక్స్
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: