సాధువు - తేలు l Sage - Scorpion l Motivational
Автор: gyangurukids
Загружено: 2026-01-18
Просмотров: 2273
Описание:
సాధువు - తేలు l Sage - Scorpion l Motivational #entertainment #education #knowledge #story #kids
#moralstories #telugu #cartoon #ai #animation #bedtimestories #cartoon #cartoonvideos #emotional #happy #inspiration #learning #motivation #nature #newvideo #playwaymethod #shortvideo #stories #shorts #short #subscribe #shortsvideo #shortsviral #trend #trending #trendingshorts #trendingvideo #viral #video #viralvideo #viralshorts #viralshort #videos
సాధువు - తేలు
ఒక నది వద్ద నీళ్లు పోసుకుంటున్న సాధువుకి, ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోతున్న ఒక తేలు కనిపించింది. ఆ సాధువు ఆ తేలును కాపాడుదామని దానిని చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే ఆ తేలు సాధువుని కసుక్కున కుట్టింది. చెయ్యి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు. ఆ తేలు నీళ్ళలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. “అరెరే....పాపం చచ్చిపోతావుందే” అని ఆ సాధువు ఆ తేలును మరలా చేతిలోనికి తీసుకున్నాడు.
అంతే... మరలా ఆ తేలు సాధువును కసుక్కున కుట్టింది.
చేయి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు.
ఆ తేలు నీళ్ళలో పడి గిలగిలా కొట్టుకోసాగింది.
ఈ సారి ఆ సాధువు తేలుని వేగంగా చేతుల్లోకి తీసుకోని, అంతే వేగంగా కుట్టక ముందే ఒడ్డుకి విసిరేశాడు.
అదంతా చూసి ఒడ్డు మీద వున్న ఒకరు “స్వామి...ఆ తేలు నిన్ను అంతగా కుడుతావున్నా ఎందుకు కాపాడావు” అని అడిగాడు. ఆ సాధువు నవ్వి “కుట్టడమనేది తేలు పని . ఇతరులకు మేలు చేయడం అన్నది నా పని. దాని పని అది చేసినప్పుడు నా పని నేనూ చేయాలి గదా” అన్నాడు.
కథలోని నీతి :
👉 ఇతరులకు మేలు చేయడం మన స్వభావం, ఎవరు ఎలా ప్రవర్తించినా మన మంచితనాన్ని వదలకూడదు. కష్టమైనప్పటికీ కరుణ, దయ, మానవత్వాన్ని కొనసాగించడమే నిజమైన గొప్పతనం.
Please Subscribe
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: