Multiple inter crops in Coconut|Areca Nut, Pepper, Agarwood| కొబ్బరిలో అంతర పంటలతో ఆదాయం
Автор: Jai Bharat Jai Kisan
Загружено: 2023-08-17
Просмотров: 12920
Описание:
కొబ్బరిలో వక్క
మిరియం, అగర్‌ఉడ్
సాగు, దిగుబడిలో దొర
రైతుకు రిటైర్మెంట్ లేదు
కొబ్బరి, వక్క సాగులో ఆదర్శంగా దొరై చౌదరి
కోనసీమ జి. మండపేట మం. వేములపల్లిలో పొలం
40 ఎకరాల్లో కొబ్బరి, వక్క, అగర్‌ఉడ్ వ్యవసాయం
1998లో తొలుత 14 ఎకరాల్లో కొబ్బరి మొక్కల సాగు
2002లో అంతరపంటగా మోహిత్‌నగర్ రకం వక్క
తొలిగా నాటిన కొబ్బరిచెట్ల మధ్య దూరం 27 అడుగులు
రెండో విడతలో నాటిన కొబ్బరి మధ్య దూరం 36 అ.లు
27 అడుగుల కొబ్బరి చెట్ల మధ్య రెండు వక్క వరుసలు
వక్కలో మొక్కలమధ్య, వరుసల దూరం 9 అడుగులు
27 అడుగుల కొబ్బరిలో ఒక వరుస వక్క వేయడం మేలు
36 అడుగుల కొబ్బరిలో రెండు వరుసలు వేసుకోవచ్చు
రెండేళ్ల క్రితం వక్క పక్కన 15 అ.గులకి ఒక అగర్ ఉడ్
వక్క సాగులో ఎకరానికి సగటున 6-7 క్వింటాళ్ల దిగుబడి
ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారా కొబ్బరి, వక్క తోట పోషణ
ఏడాదంతా 25 మందికి ఉపాధి కల్పిస్తున్న దొరై చౌదరి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: