నేనాయనతో వెళ్లేదను // End Time Message Songs 2025 // Pastor Timothy Vemulapalli
Автор: END TIME MESSAGE CHURCH KMM
Загружено: 2025-12-13
Просмотров: 1044
Описание:
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
నన్ను ఎక్కడికి నడుపునో... అక్కడికి.. (2)
నా సిలువను ఎత్తుకొని వెల్లెదను
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
చరణం 1:
నేను వెదికెదను... నేను వెదికెదను (2)
నేనాయన చిత్తమును వెదికెదను
యేసయ్య మార్గములో నడిచెదను
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
చరణం 2:
నేను నమ్మెదను... నేను నమ్మెదను... (2)
నేనాయనను నమ్మెదను..
నా స్వాస్థ్యమును పొందెదను
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
చరణం 3:
నేను ప్రకటింతున్... నేను ప్రకటింతున్... (2)
నా యేసయ్య నామాన్ని ప్రకటింతున్
త్వరలో వస్తున్నాడని ప్రకటింతున్
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
చరణం 4:
నేను వెల్లెదను.. నేను వెల్లెదను.. (2)
వధువా రమ్మనగా వెల్లెదను
నా వరుడితో నిత్యము జీవించెదను
పల్లవి:
నేనాయనతో వెల్లెదను... (2)
నా రక్షకుడు, పిలువగా,... నేనాయనతో వెల్లెదను...
నన్ను ఎక్కడికి నడుపునో... అక్కడికి.. (2)
నా సిలువను ఎత్తుకొని వెల్లెదను
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: