🔥 కురిపించు పవిత్రాత్మా – కడవరి వర్షం గీతం | Powerful Anointing Song
Автор: Strength in Grace - Anand Reddy S R
Загружено: 2025-12-21
Просмотров: 18486
Описание:
🔥 కురిపించు పవిత్రాత్మా – కడవరి వర్షం గీతం | Powerful Telugu Christian Worship Song 🔥
ఈ పవిత్రమైన గీతం ద్వారా పవిత్రాత్మ అభిషేకం, కడవరి వర్షం, ఆత్మీయ పునరుద్ధానం మీ జీవితంలో అనుభవించండి.
ఏలీయా వలే అగ్ని, పౌలు వలే శక్తి గల సేవకులుగా మనలను తయారు చేయమని యేసును ప్రార్థించే గీతం ఇది.
👉 ఈ గీతం:
దాహంతో ఉన్న ప్రతి హృదయానికి
పవిత్రాత్మ శక్తిని కోరుకునే వారికి
కడవరి దినాల పునరుద్ధానం కోసం ప్రార్థించే వారికి
🔥 “కురిపించు పవిత్రాత్మా… నింపుమా నా పాత్రను”
ఈ మాటలు మీ ప్రార్థనగా మారుగాక.
🙏 ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే
LIKE 👍 | SHARE 🔄 | SUBSCRIBE 🔔 చేయండి
మరియు మీ ప్రార్థన అభ్యర్థనలను కామెంట్స్‌లో రాయండి.
🎶 FULL SONG LYRICS – Telugu Christian Worship Song
Chorus
ఏలీయా వలే పౌలు వలే సేవ చేయుటకు
ఏలీయా వలే పౌలు వలే సేవ చేయుటకు
వరములు కావలయ్యా… వైరాగ్యం ఇవ్వయ్యా
వరములు కావలయ్యా… వైరాగ్యం ఇవ్వయ్యా
నీవే దేవుడు ఒక్కడే దేవుడు నిరూపించాలయ్యా
యేసే దేవుడు ఒక్కడే దేవుడు నిరూపించాలయ్యా
నీవే దేవుడు ఒక్కడే దేవుడు నిరూపించాలయ్యా
యేసే దేవుడు ఒక్కడే దేవుడు నిరూపించాలయ్యా
కురిపించు పవిత్రాత్మ… కురిపించు నీ బలమును
కురిపించు నీ శక్తిని… నింపుమా నా పాత్రను
కురిపించు పవిత్రాత్మ… కురిపించు నీ బలమును
కురిపించు నీ శక్తిని… నింపుమా నా పాత్రను
Verse 1
దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్య
దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్య
దాహముతో వచ్చితిని నిన్నే నమ్మి నిలిచితిని
దాహముతో వచ్చితిని నిన్నే నమ్మి నిలిచితిని
జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్య
జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్య
(Chorus)
Verse 2
నా తలపై తైలమును అభిషేకించుము యేసయ్య
నా తలపై తైలమును అభిషేకించుము యేసయ్య
నా పాత్ర నిండాలి నిండి అది పొర్లాలి
నా పాత్ర నిండాలి నిండి అది పొర్లాలి
పొంగించు నాలోన నీ ఆత్మన్ ఈ రోజే యేసయ్య
పొంగించు నాలోన నీ ఆత్మన్ ఈ రోజే యేసయ్య
(Chorus)
Verse 3
కడవరి వర్షముకై అడగమని చెప్పిన యేసయ్య
కడవరి వర్షముకై అడగమని చెప్పిన యేసయ్య
అడుగుచూ వేచాను నిన్నే నమ్మి ఉన్నాను
అడుగుచూ వేచాను నిన్నే నమ్మి ఉన్నాను
సమృద్ధి వర్షమును దయచేయుము ఓ యేసయ్య
సమృద్ధి వర్షమును దయచేయుము ఓ యేసయ్య
(Chorus – Repeat)
#కురిపించు_పవిత్రాత్మా
#KadavariVarsham
#HolySpiritFire
#TeluguChristianSong
#TeluguWorship
#ChristianWorshipTelugu
#HolySpiritAnointing
#RevivalSong
#JesusSongsTelugu
#ChristianSongs2025
#PowerfulWorship
#PrayerSong
#TeluguJesusSongs
#ChristianReels
#ChristianShorts
#EndTimeRevival
#HolySpiritRain
#AnointingSong
#JesusIsLord
#WorshipJesus
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: