ఘనంగా భువనగిరి లో మిలాద్ ఉన్ నబి వేడుకలు PLZ SUBCRIBE OUR A2NEWS CHANNEL
Автор: A2news24
Загружено: 2025-09-08
Просмотров: 205
Описание:
భువనగిరిలో ఘనంగా మిలాద్-ఉన్-నబి
వేడుకలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు పాల్గొన్న మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ అహ్మద్
భువనగిరి పట్టణంలో ముస్లింలు సోమవారం మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిగాయి. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్త త్యాగాలు,సేవలను ఇమామ్లు వివరించారు.ర్యాలీ లో పాల్గొన్న మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ పాల్గొని మాట్లాడుతూ యువత ప్రవక్త మార్గంలో నడవాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.ముస్లింలు ప్రవక్త ఆయన బోధనలను ఆచరించాలని అన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: